https://oktelugu.com/

50+ Love Quotes in Telugu, Love Quotes in Telugu Text, Love Quotes Telugu Images

ప్రతీ మనిషి జీవితంలో ప్రేమ ఉన్నతమైంది. కానీ అది కొందరికే దొరుకుతుంది. అలాంటి ప్రేమను ఆస్వాదించడానికి అందమైన మనసు ఉండాలి. ఆలోచనలు ప్రత్యేకంగా ఉండాలి. ఇద్దరు వ్యక్తుల మధ్య న్యూన్యత భావాన్ని పెంపొందించేదే ప్రేమ. ఈ ప్రేమ రకరకాలుగా వ్యక్తపరచవచ్చు. అయితే ఒక వ్యక్తి మీద మరొకరికి ప్రేమ ఉన్న విషయాన్ని వివిధ మార్గాల ద్వారా చెబుతారు. ఎదురుగా ఉంటే భావాలతో వ్యక్తపరుస్తారు. దూరంగా ఉన్నప్పుడు లేఖల ద్వారా తెలియజేస్తారు. Love Quotes and Quotations in […]

Written By: , Updated On : January 13, 2022 / 05:29 PM IST
Follow us on

ప్రతీ మనిషి జీవితంలో ప్రేమ ఉన్నతమైంది. కానీ అది కొందరికే దొరుకుతుంది. అలాంటి ప్రేమను ఆస్వాదించడానికి అందమైన మనసు ఉండాలి. ఆలోచనలు ప్రత్యేకంగా ఉండాలి. ఇద్దరు వ్యక్తుల మధ్య న్యూన్యత భావాన్ని పెంపొందించేదే ప్రేమ. ఈ ప్రేమ రకరకాలుగా వ్యక్తపరచవచ్చు. అయితే ఒక వ్యక్తి మీద మరొకరికి ప్రేమ ఉన్న విషయాన్ని వివిధ మార్గాల ద్వారా చెబుతారు. ఎదురుగా ఉంటే భావాలతో వ్యక్తపరుస్తారు. దూరంగా ఉన్నప్పుడు లేఖల ద్వారా తెలియజేస్తారు.

Love Quotes and Quotations in Telugu

అయితే ఇప్పుడున్న ట్రెండ్ మొత్తం మొబైల్ మేనియా. ప్రతీదీ సెల్ ఫోన్తోనే అన్ని పనులు చేస్తున్నారు. ఒకరికొకరు తమ ప్రేమను ఈ చరవాహకం ద్వారా పంపుతూ తమ ప్రియమైన వారికి ప్రేమ మెసేజ్ లు పంపుతున్నారు. అలా మీకిష్టమైన వారికి అందమైన మెసెజ్ పంపాలంటే అందులో మంచి కొటేషన్ ఉండాలి. కొటేషన్లతోప్రేమ సందేశాలు పంపితే మీకిష్టమైన వారు ఎక్సైట్మెంట్ గా ఫీలవుతారు. ఎదుటివారిని ఎక్సైట్మెంట్ చేసే మెసెజ్ లు కొన్ని మీకోసం..

Love Quotes Telugu Text

– నువ్వు అందంగా ఉన్నప్పుడు నేను నిన్ను ఇష్టపడుతుంటాను.. అయితే నువ్వు అలా లేకపోయినా నిన్నే ప్రేమిస్తాను.. ఎందుకంటే నువ్వంటే నాకు ప్రాణం..

Love Quotes

Love Quotes

– నువ్వు నిద్రపోనప్పుడు నా గురించే ఆలోచిస్తున్నావని నాకు తెలుసు.. అలా మెళకువతో ఉంటే నాకెంతో ఇష్టం.. ఎందుకంటే మెళకువలో నా గురించే ఆలోచిస్తావని నాకు తెలుసు..

Love Quotes In Telugu

Love Quotes In Telugu

-నువ్వు వంద సంవత్సరాలు జీవిస్తే.. అంతకంటే ఒకరోజు ముందే నా ప్రాణం తీయాలని ఆ దేవుడిని కోరుకుంటా..నువ్వు లేని జీవితం నాకొద్దు..

Best Love Quotes In Telugu

Best Love Quotes In Telugu

Telugu Love Quotations Telugu

-ప్రేమంటే ఏమిటో నాకు నీవల్లే తెలిసింది..

Telugu Love Quotes

Telugu Love Quotes

-నేను ప్రేమ గురించి చెప్పడానికి ఎన్నో మార్గాలను అన్వేషించాను.. అయినా దొరకలేదు… కానీ ఇప్పటికీ ప్రేమిస్తున్నాను..

Love Quotes Telugu

Love Quotes Telugu

– ప్రపంచంలో అత్యత్తమమైన, కోమలమైన, మనోహరమైన వ్యక్తుల కంటే మీరే నాకు ఎక్కువ.

Best Love Quotes

Best Love Quotes

-మీరు జీవితాంతం ఎవరితోనైనా గడపాలని అనుకుంటున్నప్పుడు.. ఆ వ్యక్తిని నేనే అయితే ఎంత బాగుండో అనిపిస్తుంది..

Love Images Telugu

Love Images Telugu

Heart Touching Life Quotes in Telugu

– ఎదుటి వ్యక్తి డ్రెస్సులను, ఫ్యాన్సీ కార్లను చూసి ఎవరూ ప్రేమించరు.. తన మనసును గ్రహించి ప్రేమిస్తారు..

Life Quotes

Life Quotes

-నువ్వు లేని జీవితం అర్ధరహితమైనంది.. ప్రపంచం ఎంతో బాగున్నా.. నీవు లేని జీవితం వృథానే..

Heart Touching Love Quotes

Heart Touching Love Quotes

-నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానంటే.. నీ గురించి పిచ్చిగా ఆలోచిస్తున్నాను.. కలలు కనడం ఆపలేకపోతున్నాను..కళ్లెదుట నువ్వే కనిపిస్తున్నావు.

-ప్రియతమా.. నువ్వు లేకుండా నేను లేను.. నువ్వు నాలో సగం..

-నావల్ల నీకు ఎటువంటి బాధ కలగొద్దని ఎంతో ప్రయత్నిస్తున్నా.. ఎందుకంటే నువ్వంటే నాకు ప్రాణం.

Heart Touching Love Quotes Telugu

Heart Touching Love Quotes Telugu

Love Quotations Telugu

-నా హృదయం, ఆత్మ, భావాలు అన్నీ నీకోసమే.. బేబీ ఐ లవ్ యూ..

Love Quotations Telugu

Love Quotations Telugu

– నేను నిన్ను ప్రేమించడం వల్ల నా జీవితాశయం నెరవేరింది..

Love Quotes and Images

Love Quotes and Images

-జీవితంలో నీ నుంచి నాకు కావాల్సింది నీ నవ్వు మాత్రమే.. ఆ నవ్వు కోసం ఎన్ని కష్టాలైనా పడుతా..

Love Quotations

Love Quotations

-24 గంటల్లో ప్రతీ సెకను నీ గురించే ఆలోచిస్తా.. ఎందుకంటే నువ్వు నా కల్లేదుటే మెదులుతున్నావు కనుక.

Love Quotes and Images in Telugu

Love Quotes and Images in Telugu

Love Quotes in Telugu with  Images

love-quotes-telugu

love-quotes-telugu

love-quotes-telugu

love-quotes-telugu

– నువ్వు నిద్రపోనప్పుడు నా గురించే ఆలోచిస్తున్నావని నాకు తెలుసు.. అలా మెళకువతో ఉంటే నాకెంతో ఇష్టం.. ఎందుకంటే మెళకువలో నా గురించే ఆలోచిస్తావని నాకు తెలుసు..

Also Read: 30+ Telugu Quotes and Quotations, Images, Messages for WhatsApp, Facebook Status