
Family Planning Operation : మన దేశంలో జనాభా విపరీతంగా పెరగడంతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడం మొదలెట్టారు. దీంతో జనాభా నియంత్రణ చేయాలని సంకల్పించారు. దేశ జనాభా నానాటికి పెరుగుతోంది. ప్రపంచంలోనే జనాభాలో మొదటి స్థానంలోకి వెళ్లాం. చైనా మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానంలోకి ఇండియా వెళ్లింది. కానీ ప్రస్తుతం ఇండియా ప్రథమ స్థానంలోకి వెళ్లడంతో కుటుంబ నియంత్రణ పక్కాగా అమలు చేస్తున్నారు. జనాభా పెరగకుండా చేయడానికి ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.

కుటుంబ నియంత్రణ ఎవరు చేయించుకోవాలి
కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఎవరు చేయించుకోవాలి? ఎవరు చేయించుకుంటే మంచిది? ఎలా చేయించుకోవాలి? అనే ప్రశ్నలు రావడం సహజమే. ఈ నేపథ్యంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవడం వల్ల ఎలాంటి నష్టాలు ఉంటాయి. కొన్ని సమయాల్లో ఆపరేషన్ చేయించుకున్నాక కూడా ఫెయిలయి పిల్లలు పుడుతుంటారు. దీనికి కారణమేంటి? అనే వాటిపై అందరికి అనుమానాలు ఉన్నాయి. దీంతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే నష్టం ఉండదని చెబుతున్నారు.
శృంగార సామర్థ్యం
ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ విషయంలో భార్యాభర్తల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ తరువాత శృంగార సామర్థ్యం తగ్గుతుందా? వారిలో హార్మోన్లు సరిగా విడుదలవుతాయా లేదా అని సందేహాలు వస్తున్నాయి. శృంగారంలో మునుపటి పటుత్వం ఉంటుందా అనే కోణంలో చాలా కోణాల్లో ఆలోచనలు చేస్తుంటారు. ఇంతకీ కుటుంబ నియంత్రణ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్ల్ లు వస్తున్నాయో లేదో అంతుచిక్కడం లేదు. ఈ నేపథ్యంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ తో మనకు కలిగే అనర్థాల గురించి పట్టించుకోవాల్సిందే.
ఆపరేషన్ చేయించుకున్నా..
కొన్ని సందర్భాల్లో ఆపరేషన్ చేయించుకున్నా కూడా పిల్లలు పుట్టిన సందర్భాలు ఉంటున్నాయి. దీంతో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఫెయిల్ అయినట్లుగా చెబుతున్నారు. అంటే నూరు శాతం గ్యారంటీ లేదు. ఎప్పుడో ఒకప్పుడు ఫెయిల్ అవుతోంది. దీంతో ఆపరేషన్ తరువాత కూడా పిల్లలు పుడితే పలు ప్రశ్నలు రావడం సహజమే. ఈ క్రమంలో కుటుంబ నియంత్రణ ఎవరు చేయించుకుంటే మంచిది? ఆడాళ్లు చేయించుకోవాలా? మగాళ్లు చేయించుకోవాలా? అనే విషయం తేలడం లేదు. ప్రస్తుతం ఎవరు చేయించుకోవాలి? అనే విషయం సందిగ్గంలోనే ఉంది.