Devotional Tips: మనఇంట్లో ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు కష్టాలు లేకుండా సుఖ సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరు భావిస్తారు. ఈ క్రమంలోనే చాలా మంది లక్ష్మీ కటాక్షం కోసం ఏవేవో పరిహారాలు చేస్తూ అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు. అలాగే మరికొందరు ఇంటిలో నిత్యం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ఈ విధంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవారు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఈ చిన్న పరిహారం చేయాలని పండితులు చెబుతున్నారు.
Also Read: Union Budget Of India 2022: పాతికేళ్ల విజన్‌తో కేంద్ర బడ్జెట్.. ఉపాధి కల్పనకు అగ్ర తాంబూలం
హిందూ సాంప్రదాయాల ప్రకారం అద్దం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అద్దానికి ఆకర్షణ శక్తి ఎక్కువ. అందుకే అద్దం మన ఇంట్లో నైరుతి దిశ వైపు ఉండటంవల్ల లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా ఉంటాయని పండితులు చెబుతున్నారు. అద్దం ఉండటం వల్ల లక్ష్మీదేవి కూడా ఆకర్షితురాలవుతూ మన ఇంట్లో అడుగు పెడుతుంది. అందుకే అద్దం విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే మన ఇంట్లో నిత్యం లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పండితులు చెబుతున్నారు.
సాధారణంగా ఒక స్త్రీ అద్దం ముందు కూర్చుని తయారవుతూ ఉంటారు. కానీ అద్దం ముందు కూర్చుంటే చాలాసేపు తయారవుతూ తమ సౌందర్యం రెట్టింపు అవుతున్నట్టు ఫీలవుతారు. ఇలా మనం అద్దానికి ఆకర్షితులు అవుతాము.అద్దానికి ఆకర్షించే శక్తి ఉంది కనుక మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించి అమ్మవారి కరుణాకటాక్షాలు కలిగేలా మన ఇంట్లో నిత్యం డబ్బు కొలువై ఉండేలా చేస్తుంది.
Also Read: Union Budget Of India 2022: వేతన జీవులపై అదే ‘పన్ను’ బాదుడు.. బడ్జెట్ పేరు గొప్ప.. ఊరు దిబ్బ?
For LIVE News, National Updates, India News Watch:
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: If you want to lakshmi dei at home you have to do this
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com