spot_img
Homeలైఫ్ స్టైల్Corona Virus:  కరోనాను కట్టడి చేసే మొక్క ఇదే.. ఈ మొక్క ఎక్కడ దొరుకుతుందంటే?

Corona Virus:  కరోనాను కట్టడి చేసే మొక్క ఇదే.. ఈ మొక్క ఎక్కడ దొరుకుతుందంటే?

Corona Virus:  గత రెండేళ్లుగా కరోనా వైరస్ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఒమిక్రాన్ ప్రాణాంతకం కాకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలలో హిమాలయాలలో ఉన్న ఒక మొక్క కరోనాకు సులభంగా చెక్ పెడుతుందని తేలింది.

Corona Virus:
Corona Virus:

ప్రపంచ దేశాలు కరోనా వైరస్ వల్ల భయాందోళనకు గురవుతున్న తరుణంలో శాస్త్రవేత్తలు ప్రజలకు తీపికబురు అందించారు. ఫైటో కెమికల్స్ ను కలిగి ఉన్న ఒక మొక్క సులభంగా కరోనాను కట్టడి చేస్తుందని శాస్త్రవేత్తలు అన్నారు. హిమాలయాలలో మనిషి ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో మూలికలు ఉన్నాయి. ఆ మూలికలలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయని శాస్త్రవేత్తల పరిశోధనల ద్వారా తెలుస్తోంది.

Also Read: భర్త పోయాక వివాహిత మెట్టెలు, గాజులు తీసివేయడం వెనకున్న కారణం తెలుసా..?

హిమాలయాల్లో మాత్రమే లభ్యమవుతున్న రోడోడెండ్రాన్​ అర్బోరియం అనే మొక్కలో కరోనాకు చెక్ పెట్టే ఫైటో కెమికల్స్ ఉన్నాయి. బయోమాలిక్యులార్​ స్ట్రక్చర్​ అండ్​ డైనమిక్స్​ జర్నల్​లో ఈ మొక్కకు సంబంధించి తాజాగా ఒక అధ్యయనం ప్రచురితమైంది. స్థానిక ప్రజలు ఈ మొక్కను బురాన్ష్ అని పిలుస్తారని సమాచారం. ఈ మొక్కల్లో ఉండే ఆయుర్వేద ఔషధం శరీర కణాల్లోని వైరస్ ను అడ్డుకుంటుంది.

శాస్త్రవేత్తలు ఈ మొక్కపై మరిన్ని ప్రయోగాలు చేయాలని అనుకుంటున్నారు. ఈ మొక్క సహాయంతో భవిష్యత్తులో కరోనాకు సులువుగా చెక్ పెట్టవచ్చనే కామెంట్లు వినిపిస్తున్నాయి. శాస్త్రవేత్తలు బురాన్ష్ ను కొన్ని ఔషధ మూలికలలో కూడా వాడుతున్నారు. కరోనాకు కరోనా వ్యాక్సిన్లతో పాటు ఇతర వైద్య విధానాలు అందుబాటులోకి వస్తే బాగుంటుందని ప్రజలు భావిస్తున్నారు.

Also Read: పక్కరాష్ట్రంలో పీవీపీ రౌడీయిజం.. ఏం ధైర్యం రాజా నీది?

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

SS Rajamouli

SS Rajamouli: రాజమౌళి ఘోస్ట్ డైరెక్టర్ గా చేసిన మూవీ ప్లాప్ అయిందా…

SS Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి చేసిన ప్రతి సినిమా అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టింది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి చేసిన అన్ని సినిమాలతో సక్సెస్ లను సాధించిన...
TTD

TTD: భక్తులకు టీటీడీ శుభవార్త.. ఇక తిరుమల భక్తుల కష్టాలు తీరినట్టే

TTD: కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మంచి వార్త అందించింది. పెద్ద మొత్తంలో విరాళాలు అందించి వీఐపీ బ్రేక్ దర్శనం పొందే...
Venkatesh Kalyan Ram Movie

Venkatesh Kalyan Ram Movie: అనిల్ రావిపూడి కి తెలియకుండా వెంకటేష్ – కళ్యాణ్ రామ్ ఎంజాయ్ చేస్తున్నారుగా…

Venkatesh Kalyan Ram Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధిస్తున్న దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలను చేస్తూ...
Bigg Boss Telugu

Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ ఆఫర్ పై జబర్దస్త్ బ్యూటీ హాట్ కామెంట్స్.. ఈ...

Bigg Boss 10 Telugu: సెప్టెంబర్ 6 న ఇండియా వైడ్ గా అన్ని భాషలకు సంబంధించిన బిగ్ బాస్ సీజన్స్ గ్రాండ్ గా లాంచ్ కాబోతున్నాయి. ముఖ్యంగా మన తెలుగు ఆడియన్స్...
Nagarjuna

Nagarjuna: నాగార్జున కొడుకుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడా…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని కీర్తి ప్రతిష్టలను తీసుకొచ్చిన వాళ్ళలో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించి ప్రేక్షకులను మైమరపింపజేసిన ఆయన ఇతర ఇండస్ట్రీలో నుంచి ఎదురయ్యే...
Oktelugu Epaper