spot_img
Homeలైఫ్ స్టైల్Evil Eye: వాస్తు టిప్స్: ఈవిల్ ఐ దిష్టి నివారణకు ఉపయోగపడుతుందా?

Evil Eye: వాస్తు టిప్స్: ఈవిల్ ఐ దిష్టి నివారణకు ఉపయోగపడుతుందా?

Evil Eye: దిష్టి నివారణకు అనేక యంత్రాలు వాడుతుంటాం ఎవరి నమ్మకాలు వారికి ఉంటాయి. కొందరు నిమ్మకాయలు కడుతూ ఉంటారు. కొందరేమో చిన్న పిల్లలకు దిష్టి చుక్క పెడతారు. ఇంకొందరు తాయత్తు కడుతుంటారు. మిరపకాయలు కూడా దిష్టి తీసి వేస్తుంటారు. దిష్టి రకరకాలుగా ఉంటంది. మనిషి కన్ను పడితే రాయి కూడా కరిగిపోతుందంటారు. అంతటి మహత్తర శక్తి మనిషి కన్నులో ఉంటుందట. ఎవరి నమ్మకాలు వారివి. కొందరు దిష్టి లేదంటారు.

చైనీయుల వాస్తు యంత్రం

మన భారతీయుల మాదిరి చైనీయులు కూడా వాస్తు గురించి ఎన్నో పరిశోధనలు చేసి పాజిటివ్ ఎనర్జీ తీసుకొచ్చేలా ఓ యంత్రాన్ని కనుగొన్నారు. అదే ఈవిల్ ఐ యంత్రం. ఇది ఉంచుకుంటే వాస్తు రీత్యా మనకు ఎలాంటి ఇబ్బందులు రావని చెబుతున్నారు. చాలా మంది దీన్ని కొనుగోలు చేస్తున్నారు. దీంతోనే దీని ప్రాబల్యం బాగా పెరిగింది. ఏదో విధంగా దీన్ని ధరిస్తున్నారు.

రక్షణగా..

ఈవిల్ ఐ గుండ్రంగా వృత్తాకారంగా కంటిపాప వలె ఉంటుంది. దీన్ని నీలం గాజుతో చేస్తారు. ఇది సంప్రదాయ ఫెంగ్ షూయి లో దిష్టి నివారణకు ఉపయోగించే సాధనం. గుండ్రని ఆకారం, నీలి రంగు విశ్వాసానికి ప్రతీకలు, మధ్యలో ఉండే తెల్లని, నలుపు రంగులు కంటికి, కంటి చూపులోని స్వచ్ఛతకు చురుకుదనానికి గుర్తులు. దీన్ని మొక్కలు, జంతవులు, చిన్న పిల్లలు, ఇళ్లు, వాహనాలు దేనికైనా రక్షణగా ఉండటానికి కట్టుకోవచ్చు.

నెగెటివ్ ను దూరం చేస్తుంది

ఈవిల్ ఐ పాజిటివ్ ను ఆకర్షిసతుంది. నెగెటివ్ ను దూరం చేస్తుంది. తాయత్తు కట్టుకున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇది ఉన్న చోట శత్రువులను నిరోధిస్తుంది. ఆఫీసు డెస్క్ మీద ఉంచుకుంటే మంచిది. వ్యక్తిగత రక్షణ ఇస్తుంది. కారు, మొబైల్ లాంటి వాటికి అండగా నిలుస్తుంది. ఇంట్లో వాల్ హ్యాంగింగ్ చేస్తే చాలా ఇంట్లో ఎలాంటి బాధలు లేకుండా చేస్తుంది. ఇలా ఈవిల్ ఐ యంత్రం మనకు రక్షణగా ఉంటుందని నమ్ముతున్నారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Gabbar Singh Actor Ramesh

Gabbar Singh Actor Ramesh: విషమించిన ‘గబ్బర్ సింగ్’ నటుడు ఆరోగ్య పరిస్థితి.. హృదయాలను కలిచివేస్తున్న వీడియో..

Gabbar Singh Actor Ramesh: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'గబ్బర్ సింగ్' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న పవర్ స్టార్ కి ,...
Chiranjeevi

Chiranjeevi: 2027 సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న చిరంజీవి… కారణమిదే…

Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న వాళ్ళలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని...
Mokshagna

Mokshagna: బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కు ఎట్టకేలకు మోక్షం…

Mokshagna: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు ఆయన మాస్ లో తిరుగులేని హీరోగా మారిపోయాడు. తన కొడుకు అయిన మోక్షజ్ఞ...
Star Heroes

Star Heroes: డైరెక్టర్లు గా మారుతున్న స్టార్ హీరోలు…

Star Heroes: సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు నటులుగానే కాకుండా రైటర్లుగా, దర్శకులుగా కూడా రాణించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళ ఇమేజ్ కి తగ్గ కథలను...
Oktelugu Epaper