spot_img
Homeలైఫ్ స్టైల్Natural Beauty Tips: మీరు అందంగా ఆరోగ్యంగా ఉండాలా.. ? ఐతే ...

Natural Beauty Tips: మీరు అందంగా ఆరోగ్యంగా ఉండాలా.. ? ఐతే మీ కోసమే.. !

Natural Beauty Tips:  మన అందాన్ని ఆరోగ్యాన్ని మన శరీరమే నిర్ణయిస్తోంది. మరి మన శరీరంలో బోలెడు ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. నిత్యం ఎన్నో క్రియలు, ప్రతిక్రియలు జరుగుతూ ఉంటాయి. మరి మనం అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే.. ముందు మనం ఏమి చేయాలో.. ? అలాగే ఏమి చేయకూడదో తెలుసుకోవాలి.

Natural Beauty Tips
Natural Beauty Tips

మరి ఏమి చేయాలో ఏమి చేయకూడదో తెలుసుకుందాం.

1. లేవగానే గ్లాసు మంచినీళ్లు తాగండి
2. నిద్రపోయే ముందు శ్వాసపై దృష్టి పెట్టండి
3. కోపంలో ఉన్నప్పుడు అంకెలు లెక్కపెట్టండి.
4. బాధలో ఉన్నప్పుడు ఇతర విషయాలపైకి డైవర్ట్ అవండి
5. బాధ ఎక్కువగా ఉంటే ఆ సంఘటనా స్థలం నుంచి వెళ్లిపోండి
6. మిమ్మల్ని ఎవరైనా అవమాన పరుస్తుంటే.. మాట్లాడటం ఆపేయండి

Also Read:  ఎక్స్ క్లూజివ్ :  ‘రష్మీ గౌతమ్’ కి పెళ్లి అయిపోయింది..  మరి  ఎందుకు దాచింది  ? 

 

Health Tips:
Health Tips:

7. అలాగే మీరు కూల్‌ డ్రింక్స్ తాగడం మానేసి, తాజా పండ్ల రసాలను తాగడం అలవాటు చేసుకోండి.
8. అలాగే బాడీలో హీట్ ఎక్కువగా ఉన్నప్పుడు.. వేడి వేడి టీకి బదులుగా, నిమ్మకాయ ఐస్‌ టీ, జీరా నీరు, లస్సీ, మజ్జిగ లాంటివి తాగాలి.
9. ఇక చక్కెరతో నిండిన డెజర్ట్‌ లను వాడొద్దు. వాటి బదులుగా పెరుగులో తేనే కలిపి తీసుకోండి. మంచి ఫలితం ఉంటుంది.
10. ప్రస్తుతం కాలుష్యం ఎక్కువ అయిపోయింది. ఈ కాలుష్యం నుంచి మనల్ని మనం కడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
11. అదే విధంగా జంక్ ఫుడ్ అలవాట్లతో ఆరోగ్యం దెబ్బ తింటుంది. అలాగే చర్మ సౌందర్యాన్ని కోల్పోతాం. కాబట్టి ఇలాంటి ఆహార అలవాట్లు మానుకోవాలి.
12. మొలకెత్తిన తృణధాన్యాలు, పప్పులు, కాయలు ఎక్కువగా తినాలి.

Also Read: ఓటీఎస్‌పై కొనసాగుతున్న రగడ.. సీఎం జగన్‌కు ముద్రగడ లేఖ..

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version