spot_img
Homeలైఫ్ స్టైల్Money Saving Tips: వాస్తు టిప్స్ : ఇంట్లో డబ్బు నిలవాలంటే ఏ పరిహారాలు పాటించాలంటే?

Money Saving Tips: వాస్తు టిప్స్ : ఇంట్లో డబ్బు నిలవాలంటే ఏ పరిహారాలు పాటించాలంటే?

Money Saving Tips: ఈ రోజుల్లో ఎంత సంపాదించినా చాలడం లేదు. ధరలు పెరుగుదలతో డబ్బు నిలవడం లేదు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతూనే ఉన్నాయి. దీంతో ఏం చేయాలో తోచడం లేదు. కష్టపడి పనిచేసినా ప్రతిఫలం ఉండటం లేదు. వచ్చిన డబ్బంతా ఖర్చులకే సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో వాస్తు దోషాలు ఏవైనా ఉన్నాయేమోననే అనుమానం అందరిలో కలగడం మామూలే.

వాస్తు ప్రకారం చూస్తే ఇంటి ప్రధాన ద్వారమే మనకు ఆధారంగా నిలుస్తోంది. మంచి జరగాలన్నా చెడు రావాలన్నా మెయిన్ డోరే కీలకం. దీంతో ఇంట్లోకి సానుకూల, ప్రతికూల ప్రభావాలు కలగడానికి కూడా ద్వారమే కారణం. ఇంటి ప్రధాన ద్వారానికి అంతటి ప్రాధాన్యం ఉంటుంది. వాస్తు ప్రకారం ఇంట్లోకి పాజిటివ్, నెగెటివ్ ఎనర్జీలకు ప్రధాన ద్వారం ద్వారానే జరుగుతాయని నమ్మకం.

బీరువా ఉండే చోటు కూడా వాస్తు దోషాలు తెస్తుంది. ఇది నైరుతి, దక్షిణం మూలకు ఉండటమే శ్రేయస్కరం. ద్వారం తెరిస్తే ఉత్తరం వైపు ఉండాలి. అలా బీరువాను ఉంచుకోవాలి. లేదంటే వాస్తు దోషాలు ఏర్పడితే కష్టాలు వస్తాయి. ధన నష్టం జరుగుతుంది. బీరువాను కూడా ఎప్పుడు సరైన దిశలోనే ఏర్పాటు చేసుకోవడం అన్ని విధాలా మంచిదని గుర్తుంచుకోవాలి.

ఇంటి గోడలకు రంగు కూడా ప్రధానమే. గోడలకు నీలి రంగు వేసుకోవాలి. ఇతర రంగులు వేస్తే దోషాలు వస్తాయి. ఇంకా ఈశాన్యం కూడా బాగా ఉంచుకోవాలి. అటువైపు బరువు పెరగకుండా చూసుకోవాలి. ఈశాన్యంలో బరువు పెడితే ఆర్థిక ఇబ్బందులు రావడం సహజమే. అందుకే జాగ్ర్త్తత్తగా ఉండకపోతే వాస్తు దోషాలు మరింత కష్టాలు పెట్టడం జరుగుతుంది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి: ఉపవాసం ఉన్నవారు అన్నం, గోధుమల ఆహారం తినొచ్చా..

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రతి నెలలో రెండు సార్లు వచ్చే ఏకాదశి ఏడాదిలో 24 సార్లు వస్తుంది. అయితే వీటిలో ఆషాడ మాసంలో...

Today 25 July 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు నారాయణుడి ఆశీస్సులు.. పట్టిందల్లా బంగారమే..

Today 25 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన...

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Oktelugu Epaper
Exit mobile version