Pension Scheme: కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం మరో కొత్త స్కీమ్ ను అమలు చేయడానికి సిద్ధమవుతోందని తెలుస్తోంది. పెన్షన్ పండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఈ స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా 60 సంవత్సరాల వయస్సు దాటిన వాళ్లు ప్రతి నెలా ఖచ్చితమైన మొత్తంలో డబ్బు పొందవచ్చు.

60 సంవత్సరాలు దాటిన తర్వాత డబ్బులు పొందలాని భావించే వాళ్లకు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. రాబోయే 6 నుంచి 8 నెలల కాలంలో ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం అయితే ఉంటుంది. పీఎఫ్‌ఆర్‌డీఏ ఇప్పటికే ఈ స్కీమ్ కు సంబంధించి పలు కంపెనీలతో చర్చలు జరుపుతుండటం గమనార్హం. ఈ కొత్త స్కీమ్ ద్వారా ప్రతి ఒక్కరూ బెనిఫిట్స్ పొందే అవకాశాలు అయితే ఉంటాయి.
కేంద్రం అమలులోకి తీసుకొచ్చే కొత్త స్కీమ్ గత స్కీమ్ లకు భిన్నంగా ఉండనుందని తెలుస్తోంది. ఇప్పటికే కేంద్రం నేషనల్ పెన్షన్ సిస్టమ్, అటల్ పెన్షన్ యోజన స్కీమ్స్ ను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. స్థిర ఆదాయం పొందాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటూ ఉండటం గమనార్హం.
కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరే విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండటం గమనార్హం. పీఎఫ్ఆర్‌డీఏ ప్రస్తుతం ఈ స్కీమ్ కు సంబంధించి కసరత్తు చేస్తోందని తెలుస్తోంది.