Hot Bath: మనలో చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయడం అలవాటు. దీంతో చన్నీళ్ల స్నానమే మేలు. వేడి నీటితో స్నానం చేస్తేనే మనసుకు హాయిగా ఉంటుందని భావించి అందరు ఆ విధంగా చేస్తారు. దీంతో మనం రోజు స్నానం చేస్తుంటాం. కానీ అధిక శాతం మంది వేడినీటితోనే స్నానం చేసేందుకు మొగ్గు చూపుతుంటారు. స్నానం చేయడం వల్ల మనం పోసుకునే నీటితో రక్తప్రసరణ సరిగా జరుగుతుంది. వేడినీటితో స్నానం చేస్తే ఎలాంటి లాభాలు ఉండవు. ఎక్కువ మంది వేడి నీటికే ప్రాధాన్యం ఇస్తుంటారు. మన రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా ఉదయాన్నే స్నానం చేయడం అలవాటుగా ఉంటుంది.

స్నానం విషయంలో కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. తెల్లవారు జామున నాలుగు గంటలకు చేసే స్నానాన్ని గంధర్వ స్నానం అని, ఐదు గంటలకు చేసే స్నానాన్ని రుషి స్నానం అని ఆరు గంటలకు చేసే స్నానాన్ని దేవ స్నానమని, తరువాత చేసే స్నానాన్ని రాక్షస స్నానమని పిలుస్తుంటారు. అందుకే మనం ఉదయం పూట చేసే స్నానమే ఉత్తమమని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో ప్రతి వారు స్నానం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. స్నానం చేయడానికి ఉదయం పూటనే ఉత్తమమైనదిగా పేర్కొంటారు.
వేడినీటితో స్నానం చేస్తే మొదట బాగుగా అనిపించినా తరువాత బద్ధకంగా మారుతుంది. దీంతో వేడి నీటి స్నానంతో చేసేటప్పుడు హాయిగా అనిపిస్తుంది. కానీ తరువాత కాలం అలసటగా ఉంటుంది. చన్నీటితో స్నానం చేస్తే చేసేటప్పుడు కాస్త ఇబ్బందిగా అనిపించినా రోజంతా మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకే చలికాలమైనా చన్నీటి స్నానమే మేలు. చలి నీళ్లతోనే స్నానం చేసేందుకు మొగ్గు చూపడం మంచిది. దీంతో రోగాలు కూడా మన దరిచేరవని తెలుసుకోండి. చన్నీటితో స్నానం చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

రాత్రి పడుకునే ముందు మాత్రం వేడినీటితో స్నానం చేస్తే నిద్ర బాగా పడుతుంది. కానీ ఉదయం సమయంలో మాత్రం చన్నీళ్లతో స్నానం చేయాలి. అప్పుడే మనకు ఎంతో ఉపశమనం కలుగుతుంది. వేడినీటితో స్నానం చేస్తే శరీరం రిలాక్స్ అయినట్లుగా అనిపిస్తుంది. కానీ తరువాత ఫలితం మరోలా ఉంటుంది. వేడినీటికి బదులు చన్నీటితో స్నానం చేయాలని ఆరోగ్య నిపుణులు కూడా సూచిస్తున్నారు. సాధ్యమైనంత వరకు చన్నీళ్లతోనే స్నానం చేసి ఆరోగ్య సంరక్షణకు పాటు పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుసుకోవాలి.