Health Tips: పూర్వకాలంలో మన పెద్దలు 100 సంవత్సరాలు వయసు వచ్చినా కూడా ఎంతో ఆరోగ్యంగా వారి పనులను వారు ఎంతో చక్కగా చేసుకునేవారు.అందుకు గల కారణం వారు ఎక్కువగా ధాన్యాలను పండ్లు కూరగాయలు సహజంగా పండించిన వాటిని తీసుకుంటూ ఆరోగ్యాన్ని పెంపొందించుకునే వారు.అయితే ప్రస్తుత కాలంలో మనం పండించే ప్రతి ఒక్క పంట కూడా అనేక రసాయనాలతో పండించడం వల్ల అలాంటి ఆహార పదార్థాలను తిన్నా మనకు పెద్దగా ప్రయోజనకరంగా లేకపోతోంది. అందుకే 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరిని ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది.

అయితే 30 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి ఒక్కరు వారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా వారి ఆహారపదార్థాలలో కొన్ని మార్పులు చేసుకోవాలి. మరి ఆహార పదార్థాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…
అవిసె గింజలు: 30 సంవత్సరాల వయసు దాటిన ప్రతి ఒక్కరూ వారు ఆహారపదార్థాలలో తప్పనిసరిగా అవిసె గింజలు ఉండేలా చూసుకోవాలి. వీటిలో విటమిన్స్ ఈ, కే, బీ1, బీ3, బీ5 పుష్కలంగా లభిస్తాయి. ఇవి మన శరీరంలో వచ్చే నొప్పి తిమ్మిర్లు తగ్గించడానికి దోహదపడతాయి.
అశ్వగంధ: అశ్వగంధ అనేది ఒక మౌలిక. ఈ మూలిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో ఎంతో దోహదపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అశ్వగంధ పురుషులలో వయస్సు పెరిగిన టెస్టోస్టిరాన్ సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది.
Also Read: మోడీ చెప్పింది నిజమా? కాదా? టీఆర్ఎస్, కాంగ్రెస్ మైండ్ గేమ్?
బ్లూ బెర్రీస్: ఇందులో ఎన్నో రకాల పోషక విలువలు విటమిన్స్ కలిగి ఉంటాయి.30 సంవత్సరాలు వయసు దాటిన వారు తరచూ బ్లూబెర్రీ తీసుకోవడం వల్ల వారి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు కంట్రోల్ లో ఉంచడమే కాకుండా గుండె పోటు సమస్యలను రాకుండా కాపాడుతుంది.
స్పిరులినా: ఇందులో ఉన్నటువంటి ఎన్నో పోషక విలువలు సెల్యులార్ జీవక్రియ, అభివృద్ధి చేయడానికి దోహదపడతాయి 30 సంవత్సరాల వయస్సు దాటిన వారు తప్పకుండా తీసుకోవాల్సిన వాటిలో ఇది కూడా ఒకటి. దీనితో పాటు జిన్సెంగ్ లిబిడో తీసుకోవడం కూడా ఎంతో అవసరం. జిన్సెంగ్ లిబిడో స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.ఇది అలసటతో పోరాడటానికి శక్తి స్థాయిలను పెంపొందించడానికి దోహదపడుతుంది.
Also Read: కాంగ్రెస్ గత చరిత్రే దానికి శాపం
[…] Chiranjeevi: సూపర్ స్టార్ మహేశ్ బాబు, నమ్రతా శిరోద్కర్ పెళ్లి రోజు నేడు. కాగా ఈ లవ్లీ దంపతులకు మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు. అత్యంత ప్రియమైన, అందమైన జంటకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు. ప్రేమ, సంతోషాలతో జీవితాంతం కలిసి ఉండాలని ఆకాంక్షించారు. పైగా మహేష్ కి పెళ్లి కానుక కూడా చిరు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎలాగూ మహేష్ సీఎంను కలిసేందుకు తాడేపల్లికి వెళ్తుండగా విమానంలో మహేష్ ను కలిసిన చిరంజీవి సూపర్ స్టార్ కి పుష్పగుచ్ఛం అందజేశారు. […]