spot_img
Homeలైఫ్ స్టైల్Hing with Hot Water: గోరువెచ్చటి నీటిలో ఇంగువ కలిపి తాగితే కలిగే అద్భుత ప్రయోజనాలు...

Hing with Hot Water: గోరువెచ్చటి నీటిలో ఇంగువ కలిపి తాగితే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే?

Hing with Hot Water: ఆహార వంటలలో రుచి, సువాసన కోసం ఇంగువను ఎక్కువగా వినియోగిస్తారనే సంగతి తెలిసిందే. ఆహార పదార్థాలలో ఇంగువను చేర్చడం వల్ల అదనపు రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందే అవకాశం అయితే ఉంటుంది. కూర, సాంబార్, పచ్చళ్ళలో ఇంగువను ఎక్కువగా వినియోగించడం జరుగుతుంది. గోరువెచ్చని నీటిలో ఇంగువను కలిపి రోజూ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.

Hing with Hot Water
Hing with Hot Water

ఇంగువ నీళ్లు ఎన్నో వ్యాధులను దూరం చేయడంలో ఎంతగానో సహాయపడతాయి. ఇంగువ కిడ్నీలలో పేరుకున్న మలినాలు, వ్యర్థాలను బయటకు పంపించడంలో తోడ్పడుతుంది. గోరువెచ్చని నీటిలో ఇంగువను కలిపి తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి. చలికాలంలో ఇంగువ వాటర్ తాగితే జలుబు దూరం కావడంతో పాటు శ్వాసకోశ సమస్యలు కూడా దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి.

Also Read: శుక్రవారం సాయంత్రం ఈ వస్తువులను భర్త భార్యకు ఇస్తే చాలు.. అంతా శుభమే!

గ్యాస్‌, క‌డుపు ఉబ్బరం, ఎసిడిటీ వంటి జీర్ణ స‌మ‌స్యల‌కు ఇంగువ సులభంగా చెక్ పెడుతుంది. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో ఇంగువ సహాయపడుతుంది. గోరువెచ్చని నీటిలో ఇంగువను కలిపి తాగితే రక్తంలోని షుగర్ లెవెల్స్ అదుపులో ఉండే అవకాశం ఉంటుంది. మానసిక ఒత్తిడి, డిప్రెష‌న్, త‌ల‌నొప్పి సమస్యలకు ఇంగువ నీళ్లు చెక్ పెట్టడంలో ఉపయోగపడతాయి.

ఇంగువ వాటర్ రుతు సమయంలో మహిళలకు వచ్చే కడుపునొప్పి సమస్యలకు చెక్ పెట్టడంలో తోడ్పడతాయి. ఇంగువలో ఉండే బీటా కెరోటిన్ కంటి చూపును మెరుగుపరచడంతో పాటు కళ్లు పొడిబారకుండా చేస్తుంది

Also Read: అమెరికాకు తెలియకుండా చైనాలో ‘యాపిల్’ 20లక్షల కోట్ల రహస్య డీల్?

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Talliki Vandanam Scheme

Talliki Vandanam Scheme: తల్లికి వందనం అందలేదా.. ఇలా చేయండి!

Talliki Vandanam Scheme: ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది వరకు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలు జమ కానున్నాయి....
CJP Protests

CJP Protests: సిజెపి ఆందోళనల వెనక ఖలిస్థానీ.. పది కోట్ల ఆఫర్.. వెలుగులోకి కీలక వీడియో

CJP Protests: అనుకున్నదే అయింది. అనుమానిస్తున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఊహించిందే చోటుచేసుకుంది. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ అసలు బాగోతం బయటపడింది. పేరుకు నీట్ పరీక్షలో అవకతవకులకు పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని...
NEET Protest

NEET Protest: నాడు రైతుల ఉద్యమం.. నేడు నీట్ విద్యార్థుల పోరాటం.. నరేంద్ర మోడీ మౌనం అందుకే..

NEET Protest: సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తిష్ట వేసుకొని...
Talliki Vandanam:

Talliki Vandanam: తల్లికి వందనం: కూటమి సైలెంట్ వ్యూహం!

Talliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో రికార్డ్ సృష్టించింది. రెండో ఏడాది తల్లికి వందనం సాయం అందజేసింది. దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలకు పైగా...
Kethireddy Venkatarami Reddy

Kethireddy Venkatarami Reddy: జగన్ ను ఇచ్చి పడేసిన కేతిరెడ్డి.. ఏంటి కథ?!

Kethireddy Venkatarami Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతల స్వరం మారుతోంది. ఆ పార్టీలో కొందరు నేతలు దూకుడుగా ఉంటారు. దూకుడు వ్యాఖ్యలు చేస్తుంటారు. మరికొందరు ఆలోచనతో మాట్లాడతారు. ఆపై పవర్ఫుల్ గానూ...
Oktelugu Epaper