అక్టోబర్ 17న కొత్త ఐపీఎల్ టీమ్స్ వేలం జరగనుంది. ఈమేరకు బీసీసీఐ అధికార వర్గాలు తెలిపాయి. 2022 సీజన్ కు 2 కొత్త జట్లు రానుండగా వీటిని కొనేందుకు ఆసక్తి ఉన్నవారు టెండర్లు దాఖలు చేయాల్సిందిగా బీసీసీఐ కోరింది. వచ్చేనెల 5 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొంది. దీనికోసం టెండర్ తో పాటు రూ. 10 లక్షలు డిపాజిట్ చేయాలని తెలిపింది. జట్లు కొనుగోలుకు సంబంధించిన షరతులు పేమెంట్ రిసిఫ్ట్ తో అందిస్తామని పేర్కొంది.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: When is the ipl auction
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com