Telugu News » Ap » We will fight against privatization of visakhapatnam steel plant vijayasai reddy
విశాఖ ఉక్కుపై పోరాడుతాం.. విజయసాయిరెడ్డి
త్వరలో పార్లమెంట్ వర్షకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో వైకాపా ఎంపీలతో సీఎం జగన్ సమావేశమయ్యారు. సభలో వైకాపా ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహంపై జగన్ వారికి దిశానిర్దేశం చేశారు. సమావేశం అనంతరం ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా పోలవరం నిధుల అంశాన్ని పార్లమెంట్ లో లేవనెత్తుతామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు గళం వినిపిస్తామన్నారు. కేఆర్ఎంబీ పరిమితిన కేంద్రం నోటిపై చేయాలని కోరుతామన్నారు.