Homeజాతీయం - అంతర్జాతీయంపార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వర్చువల్ సమావేశాలు కుదరవు

పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వర్చువల్ సమావేశాలు కుదరవు

పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల వర్చువల్ సమావేశాలకు అనుమతించాలని కోరుతూ చైర్మన్ వెంకయ్యనాయుడుకు ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే చేసిన  విజ్ఞప్తిని రాజ్యసభ తిరస్కరించింది. ఈ మేరకు ఆయనకు రాజ్యసభ సచివాలయం సమాచారం అందించింది. వర్చువల్ సమావేశాలు గోప్యంగా జరగాల్సి ఉందని నిబంధనలు ఉన్నాయని ఈ మేరకు వాటికి మార్పులు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మార్పులకు పార్లమెంట్ ఆమోదం అవసరమని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఖర్గే లేఖ, స్టాండింగ్ కమిటీల వర్చువల్ సమావేశాలను అనుమతించాలనే పులువురు ప్రతిపక్ష నాయకులు డిమాండ్ నేపథ్యంలో రాజ్యసభ చైర్మన్ లోక్ సభ స్వీకర్ ఓం బిర్లా ఈ అంశంపై చర్చించారని పేర్కొన్నాయి.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular