Viral Video: 18 అడుగుల కింగ్ కోబ్రాను చాకచక్యంగా పట్టుకున్న లేడీ ఆఫీసర్. కేరళ – తిరువనంతపురంలో ఇళ్ల పక్కన వాగులో 18 అడుగుల కింగ్ కోబ్రాను చూసి, అధికారులకు సమాచారమిచ్చిన స్థానికులు. 18 అడుగుల కింగ్ కోబ్రాను భయపడకుండా, చాకచక్యంగా పట్టుకున్న లేడీ ఫారెస్ట్ ఆఫీసర్ రోషిణి. స్థానికులు దీన్ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్ గా మారింది. ఆమె ధైర్యానికి నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు.
18 అడుగుల కింగ్ కోబ్రాను చాకచక్యంగా పట్టుకున్న లేడీ ఆఫీసర్
కేరళ – తిరువనంతపురంలో ఇళ్ల పక్కన వాగులో 18 అడుగుల కింగ్ కోబ్రాను చూసి, అధికారులకు సమాచారమిచ్చిన స్థానికులు
18 అడుగుల కింగ్ కోబ్రాను భయపడకుండా, చాకచక్యంగా పట్టుకున్న లేడీ ఫారెస్ట్ ఆఫీసర్ రోషిణి pic.twitter.com/vbyvSUCqpa
— Telugu Scribe (@TeluguScribe) July 7, 2025