అగ్రరాజ్యం అమెరికాలో వ్యాక్సినేషన్ కొంత నెమ్మదించినా ప్రస్తుతానికి ఇక్కడ 31 కోట్ల మందికి వ్యాక్సిన్ డోసులు అందించారట. ఈ మేరకు యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) తెలిపారు. జూన్ 14 నాటికి ఇక్కడ 31 కోట్ల కరోనా వ్యాక్సిన్లు వేసినట్లు సీడీసీ ప్రకటించింది. అమెరికాలోని మొత్తం 17 కోట్లమంది ప్రజలకు కనీసం ఒక వ్యాక్సిన్ డోసు ఇవ్వడం జరిగిందని, అలాగే 14 కోట్లమందికి పైగా ప్రజలకు పూర్తి వ్యాక్సినేషన్ పూర్తయిందని తెలిపింది.