Telugu News » Ap » The start date of schools in ap has been finalized
ఏపీలో పాఠశాలలు ప్రారంభం తేదీ ఖరారు
ఏపీలో ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పునప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విద్యాశాఖలో నాడు-నేడు, అంగన్వాడీలపై సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమీక్షలో సీఎం మాట్లాడుతూ ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పున ప్రారంభించాలని ఆదేశించారు. మొదటి విడత నాడు-నేడు పనులను ఆగస్టు 16నే ప్రజలకు అంకితం చేస్తామని చెప్పారు.