Nominated Posts : ఏపీలో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు. 59 మందితో రెండో జాబితాను విడుదల చేశారు. ఈసారి టిడిపిలోని ముఖ్య నేతలకు పదవులు దక్కాయి. అయితే అనూహ్యంగా ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు పేరు కూడా ఉంది. సీనియారిటీ, సిన్సియార్టీ ప్రాతిపదికన జాబితాను రూపొందించినట్టు తెలుస్తోంది. జనసేనతో పాటు బిజెపికి కూడా ఈసారి పదవులు ఇచ్చినట్లు సమాచారం. 59 పదవులకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
* అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ( మైనారిటీ) క్యాబినెట్ ర్యాంక్, మహమ్మద్ షరీఫ్( నరసాపురం టిడిపి)
* అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ( స్టూడెంట్స్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ ) క్యాబినెట్ ర్యాంకు – చాగంటి కోటేశ్వరరావు
* ఏపీ శెట్టిబలిజ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ – కూడిపూడి సత్తిబాబు( రాజమండ్రి టిడిపి)
* ఏపీ గవర వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ – మాల సురేంద్ర( అనకాపల్లి టిడిపి)
* ఏపీ కళింగ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ – రోణంకి కృష్ణం నాయుడు ( నరసన్నపేట టిడిపి)
* ఏపీ కొప్పుల వెలమ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ – పి వి జి కుమార్ ( మాడుగుల టిడిపి)
* ఏపీ కురుబ- కురుమ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ – దేవేంద్రప్ప ( ఆదోని టిడిపి)
* ఏపీ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ – ఆర్ సదాశివ( తిరుపతి టిడిపి )
* ఏపీ రజక వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ -సావిత్రి (అడ్వకేట్ బిజెపి)
* ఏపీ తూర్పు కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ -పాలవలస యశస్వి ( విజయనగరం జనసేన)
* ఏపీ వాల్మీకి బోయ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ – కప్పట్రాల సుశీలమ్మ ( ఆలూరు టిడిపి)
* ఏపీ వన్యకుల క్షత్రియ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్- సి ఆర్ రాజన్ ( చంద్రగిరి టిడిపి)
* ఏపీ యాదవ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ – నరసింహ యాదవ్ ( తిరుపతి టిడిపి )
* ఏపీ అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ – చిలకపూడి పాపారావు ( రేపల్లె జనసేన)
* ఏపీ గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ – వీరంకి వెంకట గురుమూర్తి( పామర్రు టిడిపి)
* ఏపీ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ – గండి బాబ్జి ( పెందుర్తి టిడిపి )
* ఏపీ శిల్పారామం ఆర్ట్స్ క్రాఫ్ట్ అండ్ కల్చరల్ సొసైటీ – మంజులా రెడ్డి ( మాచర్ల టిడిపి)
* ఏపీ స్టేట్ బయో డైవర్సిటీ బోర్డ్ – నీలయపాలెం విజయ్ కుమార్ ( తిరుపతి టిడిపి )
* ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ జీవి రెడ్డి ( మార్కాపురం టిడిపి)
* ఏపీ టెక్నాలజీ సర్వీస్ లిమిటెడ్ – మన్నవ మోహన్ కృష్ణ( గుంటూరు వెస్ట్ టిడిపి)
* ఏపీ కల్చరల్ కమిషన్- తేజస్వి పొడపాటి ( ఒంగోలు టిడిపి)
* ఏపీ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్- పొలం రెడ్డి దినేష్ రెడ్డి ( కోవూరు టిడిపి)
* ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సుజయకృష్ణ రంగారావు ( బొబ్బిలి టిడిపి)
* ఏపీ గ్రంథాలయ పరిషత్ – గోనుగుంట్ల కోటేశ్వరరావు( నరసరావుపేట టిడిపి )
* ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్- డేగల ప్రభాకర్ ( గుంటూరు ఈస్ట్ టిడిపి)
* ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ – చిల్లపల్లి శ్రీనివాసరావు ( జనసేన)
* ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ -ప్రగడ నాగేశ్వరరావు ( ఎలమంచిలి టిడిపి )
* ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ – మ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ( ఒంగోలు టిడిపి)
* ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ – ఆనం వెంకటరమణారెడ్డి ( నెల్లూరు రూరల్ టిడిపి)
* ఏపీ స్టేట్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ – గొట్టిముక్కల రఘురామరాజు ( విజయవాడ సెంట్రల్ టిడిపి)
* ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ అథారిటీ – సావల దేవదత్ ( తిరువూరు టిడిపి)
* ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ – రావి వెంకటేశ్వరరావు ( గుడివాడ టిడిపి)
* ఏపీ ఉమెన్స్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్- కావలి గ్రీష్మ( రాజాం టిడిపి )
* ఆర్టీసీ విజయనగరం రీజనల్ బోర్డు చైర్మన్ – దొన్ను దొర టిడిపి
* విజయవాడ జోన్ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు ( జనసేన)
* నెల్లూరు జోన్ చైర్మన్ రెడ్డి సురేష్( బిజెపి)
* కడప జోన్ చైర్మన్ పోలా నాగరాజు ( టిడిపి )
* ఏపీ హ్యాండ్లూమ్ కోఆపరేటివ్ సొసైటీ – సజ్జ హేమలత ( టిడిపి చీరాల)
* ఏపీ నాటక అకాడమీ – గుమ్మడి గోపాలకృష్ణ ( పామర్రు టిడిపి)
* ఎన్టీఆర్ వైద్య సేవ – సీతంరాజు సుధాకర్( టిడిపి విశాఖపట్నం )
* స్వచ్ఛ్ ఆంధ్ర మిషన్ – కొమ్మారెడ్డి పట్టాభిరాం ( విజయవాడ)
* అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ – స్వామి నాయుడు( అమలాపురం టిడిపి)
* హిందూపూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ – టి సి వరుణ్ ( జనసేన)
* అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ- రూపానంద రెడ్డి( కోడూరు టిడిపి)
* బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ- సడగల రాజశేఖర్ బాబు ( బాపట్ల టిడిపి)
* బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ-తింటు లక్ష్మీ నాయుడు ( టిడిపి బొబ్బిలి)
* చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ – హేమలత( టిడిపి )
* కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ – తుమ్మల రామస్వామి( జనసేన)
* కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ – సోమిశెట్టి వెంకటేశ్వర్లు( కర్నూలు టిడిపి)
* మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ – మట్ట ప్రసాద్ ( బిజెపి)
* నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ – కాటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి ( టిడిపి)
* రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ – బొడ్డు వెంకటరమణ చౌదరి( టిడిపి)
* శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ- కోరికన రవికుమార్ ( జనసేన)
* విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ – ప్రణవ్ గోపాల్
* ఏపీ స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ – ముస్తఫా అహమ్మద్ ( టిడిపి)
* ఏపీ ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ – రాకేష్ ( టిడిపి )
* ఏపీ క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ – సూర్యనారాయణ రాజు ( జనసేన)
* ఏపీ స్టేట్ కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ – కొత్తపల్లి సుబ్బారాయుడు ( జనసేన)
* ఏపీ మాదిగ వెల్ఫేర్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ – ఉండవల్లి శ్రీదేవి ( టిడిపి)
* ఏపీ మాల వెల్ఫేర్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ – డాక్టర్ పెదపూడి విజయ్ కుమార్ ( జనసేన)
* ఏపీ గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ – కిడారి శ్రావణ్ కుమార్ ( టిడిపి)
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: The second list has been released with 59 people filling nominated posts in ap
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com