HomeఫోటోలుInaya Sultana : అల్టిమేట్ ఫ్యాషన్ గర్ల్ గా ఇనాయా సుల్తానా.. ఏం ఉన్నాయబ్బా ఫోటోలు ఫోటోలుసినిమా ఫొటోలు Inaya Sultana : అల్టిమేట్ ఫ్యాషన్ గర్ల్ గా ఇనాయా సుల్తానా.. ఏం ఉన్నాయబ్బా ఫోటోలు ఇనాయా తన ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా రొమాంటిక్ చిత్రాలను పంచుకుంటూ కుర్రకారును తెగ ఆకర్షిస్తుంటుంది. By Swathi Chilukuri Monday, 23 December 2024, 12:38 PM FacebookXWhatsAppCopy URL Inaya Sultana ఫ్యాషన్ విషయానికి వస్తే ఇనాయా సుల్తానా ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటుంది. 2022లో ఏవుమ్ జగత్ సినిమాతో ఆమె తొలిసారిగా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి ఆమె సోషల్ మీడియాలో మంచి మంచి కంటెంట్‌తో పాపులర్ అయ్యింది. ఇనాయా తన ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా రొమాంటిక్ చిత్రాలను పంచుకుంటూ కుర్రకారును తెగ ఆకర్షిస్తుంటుంది. తన పోస్ట్‌లు, అప్డేట్లను ఇష్టపడే వారు ఎక్కువే. అందుకే ఈ బ్యూటీని ఏకంగా 300,000 మంది ఫాలో అవుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో, ఇనాయా తన రోజువారీ జీవితంలోని అనేక అంశాలను పంచుకుంటుంది. ఈ పోస్ట్‌లు ఆమె అభిమానులతో కనెక్ట్ అవ్వడానికి ఫుల్ గా ఉపయోగపడతాయి. ఇక ఇనాయా డ్రెసింగ్ స్టైల్ కు మరింత మంది ఫ్యాన్ లు ఉన్నారు. ఇక ఈ అందాల బ్యూటీ ఫోటోలను మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి. TagsbollywoodFashion Girl Inaya SultanaInaya Sultanainaya sultana photosInaya Sultana Photos Viral Share FacebookXWhatsAppCopy URL Previous articleNara Lokesh: కాణిపాకంలో భక్తుడికి అసౌకర్యం.. గంటల వ్యవధిలో స్పందించిన నారా లోకేష్!*Next articlePuri Musings: తప్పించుకునే దారిలేదు..పోయే లోపు బతుకుదాం.. అంటూ పూరి జగన్నాధ్ చెప్పిన మాటలు మంచి కిక్కిస్తున్నాయిగా… Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Bhagyashri Borse : ఒక్క హిట్ తో భాగ్యశ్రీ జాతకం మారిపోయింది.. రెమ్యూనరేషన్ భారీగా పెంచేసింది.. Hema Malini : వెండితెర పై హేమమాలిని బయోపిక్.. హీరోయిన్ గా నటించబోతున్నది ఎవరంటే.. Ranveer Singh: సోషల్ మీడియా కి ‘గుడ్ బై’ చెప్పేసిన ‘ధురంధర్’ హీరో రణవీర్ సింగ్.. కారణం ఏంటంటే.. Dhurandhar 2: ‘ధురంధర్’ దెబ్బ.. దావూద్ ఇబ్రహీం ముఠాలో ప్రకంపనలు.. పరారీ లో నాయకుడు.. Bollywood Vs Tollywood: 2025 లో టాలీవుడ్ ను డామినేట్ చేసిన బాలీవుడ్… ఇలా అయితే కష్టమే… Dhurandhar movie box office collection: చరిత్ర తిరగరాసిన ‘దురంధర్’ 12 రోజుల వసూళ్లు.. రాజమౌళికి కూడా అందుకోవడం కష్టమే! Most Popular Honda Elevate Facelift : హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ : ఏం డిజైన్, ఫీచర్లు.. ఈ కారు కోసం ఎగబడడం ఖాయం Bigg Boss 10 Telugu: దొంగ దారిలో ‘బిగ్ బాస్ 10’ కెప్టెన్ అయిపోయిన వర్షిణి.. ఇది చాలా అన్యాయం! Smit Machchaar – Modi : మోదీ వీడియో కాల్ చేయగానే.. కెప్టెన్ స్మిత్ కంట కన్నీరు ఆగలేదు Bigg Boss 10 Telugu: దేబ్జాని’ దొంగాట.. సంచాలక్ గా త్రిగున్ డిజాస్టర్! Mission Shakti : అమెరికాను టెన్షన్ పెట్టిన భారత్ సీక్రెట్ మిషన్.. రివీల్ చేసిన అమెరికా మాజీ ఆఫీసర్ CM Vijay: బస్సు కండక్టర్ గా మారిపోయిన సీఎం విజయ్..వీడియో వైరల్! October Smartphone Launches: అక్టోబర్‌లో ఫోన్ల జాతర.. బ్రాండ్లు.. ఫీచర్లు.. ఫుల్ డీటెయిల్స్ మీకోసం POCO Redmi MI బ్రాండ్లపై ఆఫర్లే ఆఫర్లు.. ఏవి కొనాలి Bigg Boss 10 Telugu: రోహిత్ కి వెన్నుపోటు పొడిచిన అమన్.. ఇది మామూలు ట్విస్ట్ కాదు!