Homeజాతీయం - అంతర్జాతీయంJoe Biden: ఆఫ్ఘన్ నుంచి అమెరికన్ల తరలింపు అత్యంత క్లిష్టమైన ఆపరేషన్

Joe Biden: ఆఫ్ఘన్ నుంచి అమెరికన్ల తరలింపు అత్యంత క్లిష్టమైన ఆపరేషన్

ఆఫ్ఘనిస్థాన్ లో ఉన్న ప్రతి ఒక్క అమెరికన్ ను తీసుకువస్తామని ఆ దేశాధ్యక్షుడు బైడెన్ తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా పౌరుల తరలింపు ప్రక్రియ చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ అని ఆయన అన్నారు. ఇదో అతి పెద్ద, అత్యంత సంక్లిష్టమైన తరలిపంపు అని జో బైడెన్ తెలిపారు. వైట్ హౌజ్ నుంచి జాతిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అయితే తుది ఫలితం ఎలా ఉంటుందో ఇప్పుడు ఏమీ హామీ ఇవ్వలేన్నారు. తాలిబన్లు ఆఫ్ఘన్ ను ఆక్రమించిన […]

Joe Biden

ఆఫ్ఘనిస్థాన్ లో ఉన్న ప్రతి ఒక్క అమెరికన్ ను తీసుకువస్తామని ఆ దేశాధ్యక్షుడు బైడెన్ తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా పౌరుల తరలింపు ప్రక్రియ చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ అని ఆయన అన్నారు. ఇదో అతి పెద్ద, అత్యంత సంక్లిష్టమైన తరలిపంపు అని జో బైడెన్ తెలిపారు. వైట్ హౌజ్ నుంచి జాతిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అయితే తుది ఫలితం ఎలా ఉంటుందో ఇప్పుడు ఏమీ హామీ ఇవ్వలేన్నారు. తాలిబన్లు ఆఫ్ఘన్ ను ఆక్రమించిన తీరు విషయంలో అమెరికా వైఖరిపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బైడెన్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper