MLA Sitakka: నడిరోడ్డుపై ఉరితీయాలి.. ఎమ్మెల్యే సీతక్క
సైదాబాద్ లో హత్యాచారానికి గురైన ఆరేళ్ల బాలిక కుటుంబాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క పరామర్శించారు. గణేశ్ చరుర్థి రోజున నగరం నడిబోడ్డున ఈ ఘటన జరిగింది. ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించలేదు. నిందితుడిని నడిరోడ్డుపై ఉరితీయాలి. శిక్షలు భయపడేలా ఉండాలి. గిరిజన బిడ్డకు అన్యాయంపై ప్రభుత్వం మౌనం సరికాదు. కలెక్టర్ ను పంపి చేతులు దులుపుకున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి అని ఆమె అన్నారు.
Written By:
, Updated On : September 13, 2021 / 11:42 AM IST