https://oktelugu.com/

బడికెళ్లకుండానే పది పరీక్షలు.

 పాఠశాలలో చేరకపోయినా రుసుం చెల్లించి పదో తరగతి వార్షిక పరీక్షలు రాయొచ్చు. ఇలాంటి వెసులుబాటును ఈ విద్యా సంవత్సరానికి(2020-2021) ఇవ్వాలని పాఠశాల  విద్యాశాఖ యోచిస్తోంది. అన్ని వర్గాల అభిప్రాయలు సేకరించిన తరువాత నిర్ణయం తీసుకునే అవకాశం కన్పిస్తోంది.  పాఠశాలతో సంబంధం లేకుండా రుసుం చెల్లించి హాల్ టికెట్ పొందవచ్చు. Also Read: స్మార్ట్‌ఫోన్లు లేని పేదలకు ఊరట.. రూ.4 వేలకే స్మార్ట్‌ ఫోన్‌

Written By:
  • NARESH
  • , Updated On : September 23, 2020 / 10:00 AM IST

    tenth exam

    Follow us on

     పాఠశాలలో చేరకపోయినా రుసుం చెల్లించి పదో తరగతి వార్షిక పరీక్షలు రాయొచ్చు. ఇలాంటి వెసులుబాటును ఈ విద్యా సంవత్సరానికి(2020-2021) ఇవ్వాలని పాఠశాల  విద్యాశాఖ యోచిస్తోంది. అన్ని వర్గాల అభిప్రాయలు సేకరించిన తరువాత నిర్ణయం తీసుకునే అవకాశం కన్పిస్తోంది.  పాఠశాలతో సంబంధం లేకుండా రుసుం చెల్లించి హాల్ టికెట్ పొందవచ్చు.

    Also Read: స్మార్ట్‌ఫోన్లు లేని పేదలకు ఊరట.. రూ.4 వేలకే స్మార్ట్‌ ఫోన్‌