తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాక మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాంద్రి ఫలితాలను విడుదల చేశారు. ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ మొదటి విడత ఈనెల 30 న ప్రారంభమవుతుంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు ఈనెల 30 నుంచి సెప్టెంబర్ 9 వరకు ఆన్ లైన్ లో స్టాట్ బుక్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. సెప్టెంబరు 4 నుంచి 11 వరకు ధ్రువపత్రాలను పరిశీలిస్తామని, సెప్టెంబర్ 4 నుంచి 13 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని వెల్లడించారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Telangana eamcet results released
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com