Homeతెలంగాణ బ్రేకింగ్ న్యూస్Telangana PGECET: తెలంగాణ పీజీ ఈసెట్ ఫలితాలు విడుదల

Telangana PGECET: తెలంగాణ పీజీ ఈసెట్ ఫలితాలు విడుదల

ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల్లో సీట్లు భర్తీ చేసేందుకు నిర్వహించే తెలంగాణ పీజీ ఈసెట్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈసెట్ కన్వీనర్ ఆచార్య లక్ష్మీనారాయణ ఓయూలో ఫలితాలు విడుదల చేశారు. గత నెల 11 నుంచి 14వ తేదీ వరకు జరిగిన పరీక్షలకు 22,834 మంది మాజరయ్యారు. హైదరాబాద్, వరంగల్ లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో 17,864 మంది, వరంగల్ లో 5,323 మంది పరీక్ష రాసినట్లు లక్ష్మీనారాయణ తెలిపారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper