Homeతెలంగాణ బ్రేకింగ్ న్యూస్మరికాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ

మరికాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ

మరికాసేపట్లో తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో జరిగే ఈ సమావేశానికి మంత్రులు హాజరు కానున్నారు. అయితే ఈ సమావేశంలో ప్రధానంగా కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలతో పాటు లాక్ డౌన్ పై చర్చించనున్నారు. కొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించిన కరోనా అంతగా తగ్గటం లేదని సరైన ఫలితాలు లేవని రిపోర్టులు అందుతున్నవి. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ విధింపులపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular