TDP Activist: ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి వేధింపులకు టీడీపీ కార్యకర్త ఆత్మహత్య యత్నం పాల్పడ్డాడు. టీడీపీ నేత ఇమాన్ భాషా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రశాంతి రెడ్డి ఘోరంగా అవమానించిందని అందుకే ఆత్మహత్యాయత్నం చేసుకున్నానని ఇమాన్ బాషా తెలిపాడు.
బ్రేకింగ్ న్యూస్
ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి వేధింపులకు టీడీపీ కార్యకర్త ఆత్మహత్య యత్నం
పురుగుల మందు తాగిన టీడీపీ నేత ఇమాన్ భాషా..
ప్రశాంతి రెడ్డి ఘోరంగా అవమానించిందని ఇమాన్ బాషా ఆత్మహత్యాయత్నం. pic.twitter.com/70CJWpCAAo
— greatandhra (@greatandhranews) July 11, 2025