రాష్ట్రాలకు 22.77 కోట్ల వ్యాక్సిన్ల సరఫరా.. కేంద్రం
ఇప్పటి వరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇప్పటి వరకు 22,77,62,450 వ్యాక్సిన్ మోతాదులను సరఫరా చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. ఇవాళ ఉదయం 8 గంటల వరకు అందిన సమాచారం మేరకు వృథాతో సహా 20,80,09,397 మోతాదులు వినియోగించినట్లు తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రాల వద్ద 1.82 కోట్ల కు పైగా మోతాదులు రాష్ట్రాలు, యూటీల వద్ద అందుబాటులో ఉన్నాయని చెప్పింది. రాబోయే మూడు రోజుల్లో 4,86,180 డోసులు అందజేయనున్నట్లు తెలిపింది.