దేశంలో 34 కోట్లు దాటిన కరోనా పరీక్షలు.. ICMR

దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం మెల్లమెల్లగా తగ్గుతున్నప్పటికీ రోజువారీ కరోనా నిర్ధారణ పరీక్షలు మాత్రం ముమ్మరంగా సాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రతి రోజు 20 లక్షలకు పైగా శాంపిళ్లను పరీక్షిస్తున్నారు. శుక్రవారం కూడా కొత్తగా 20,80,048 మంది నుంచి శాంపిళ్లను సేకరించి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. దాంతో దేశంలో ఇప్పటి వరకు నిర్వహించిన మొత్తం కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 34 కోట్ల మార్కును దాటిందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ ఈ గణాంకాలను వెల్లడించింది.

Written By: Suresh, Updated On : May 29, 2021 11:30 am
Follow us on