
కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది సుప్రీం కోర్టు వెసవి సెలవులు వారం రోజులు ముందుగానే ప్రకటించే అవకాశం ఉంది. సుప్రీం కోర్టు బార్అసోసియేషన్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సుప్రీం కోర్టు అడ్వొకేట్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ ప్రతినిధులతో సోమవారం సీజేఐ ఎన్వీ రమణ సమావేశమయ్యారు. ఆ సందర్భంగా వారం రోజుల ముంగుగానే సుప్రీం కోర్టుకు వేసవి సెలవులు ప్రకటిస్తున్నాట్లు తెలిపారు.