Homeటాప్ స్టోరీస్Rahul Gandhi Parliament Drama : అడ్డంగా దొరికిపోయినా బుకాయిస్తున్న రాహుల్ గాంధీ

Rahul Gandhi Parliament Drama : అడ్డంగా దొరికిపోయినా బుకాయిస్తున్న రాహుల్ గాంధీ

Rahul Gandhi Parliament Drama : రాహుల్ గాంధీ పార్లమెంట్ డ్రామాలకు హద్దు లేకుండా పోతోంది. ఆయన ఇండీ కూటమిలోని మిగతా ప్రతిపక్షాలు.. మిత్రపక్షాలు ఈయనను భరించలేని స్థాయికి వచ్చింది. నిన్న మంగళవారం ఉదయం పార్లమెంట్ మొదలైనప్పుడు జరిగే గొడవల్లో టీఎంసీ, డీఎంకే, సమాజ్ వాదీ పార్టీలు దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ మాత్రమే గొడవ చేసింది. దీంతో మిత్రపక్షాలు కాంగ్రెస్ కు దూరంగా జరిగాయని.. రాహుల్ గాంధీ డ్రామాలకు తాము అంటకాగమని చెప్పకనే చెప్పాయి.

తమిళనాడు, బెంగాల్ లో అసెంబ్లీలో ఎన్నికలు ఉండడంతో వారు పార్లమెంట్ లో గళమెత్తాలని చూస్తున్నారు. కానీ ఫోకస్ కాంగ్రెస్ మీద, రాహుల్ గాంధీ మీద ఉండాలనే ఇలా చేస్తోంది. టీఎంసీ అయితే అవిశ్వాస తీర్మానం మీద సంతకం పెట్టకుండా షాకిచ్చింది.

ఎటువంటి సంప్రదింపులు లేకుండా.. పార్లమెంట్ జరగాలంటే రాహుల్ గాంధీ మాట్లాడాలి. సస్పెండ్ చేసిన 8 ఎంపీల సస్పెన్షన్ విత్ డ్రా చేయించాలని.. ఈ రెండూ జరుగకుంటే పార్లమెంట్ జరగనివ్వము అంటూ కాంగ్రెస్ భీష్మించుకు కూర్చుంది.

అడ్డంగా దొరికిపోయినా బుకాయిస్తున్న రాహుల్ గాంధీ.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

అడ్డంగా  దొరికిపోయినా బుకాయిస్తున్న రాహుల్ గాంధీ  | Rahul Gandhi | Congress | Ram Talk

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

AP Heavy Rains: ఏపీకి భారీ వాయుగుండం.. అయినా సరే!

AP Heavy Rains: బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. ఇది తీవ్ర వాయుగుండం గా మారింది. ప్రస్తుతం ఉత్తరం వైపు ప్రయాణిస్తూ ఒడిస్సాలోని బాలాసోర్, పశ్చిమ బెంగాల్లోని హల్దియా మధ్య కేంద్రీకృతమై ఉంది. ఈరోజు...

TDP MLC Candidates: ఆశావహులు 20 మంది.. టిడిపిలో ఆ ఇద్దరికీ ఎమ్మెల్సీ పదవి!

TDP MLC Candidates: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి ప్రారంభం అయింది. గత వైసిపి ప్రభుత్వంలో గవర్నర్ కోటా కింద ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేయనున్నారు. మండలి డిప్యూటీ చైర్...

ADR Report 2026: ఏడీఆర్ నివేదిక: ఆ విషయంలో రేవంత్ ను ఎవరూ బీట్ చేయలేరు..

ADR Report 2026: దేశంలో రాజకీయ నాయకుల మీద ఉన్న కేసులు.. వారు సంపాదించిన ఆస్తులు.. ఇతర వ్యవహారాల మీద ఎప్పటికప్పుడు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రి ఫార్మ్స్ అనే సంస్థ...

West Indies vs Pakistan: పాపం పాకిస్తాన్.. వెస్టిండీస్ బౌలర్ గ్రీవ్స్ దెబ్బకు తోక ముడిచింది..

West Indies vs Pakistan: ఆ బంతులు బుల్లెట్లు.. చూస్తుండగానే వికెట్లను పడగొట్టాయి. చూస్తుండగానే వికెట్ల మందు దొరకబుచ్చుకున్నాయి.. చూస్తుండగానే బ్యాటర్లకు నరకం చూపించాయి. ఇదంతా కూడా ఒక్కడు చేసిన అద్భుతం....

Jogi Ramesh: జోగి రమేష్ మతమార్పిడి.. దుర్గమ్మ వద్ద ప్రమాణం!

Jogi Ramesh: వైసీపీలో పదవి కావాలంటే మతం మారాలా? క్రిస్టియన్ మతం తీసుకోవాల్సిందేనా? వైసీపీలో ఉన్న నేతల్లో ఎక్కువమంది అలానే చేసారా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో దీనిపై చర్చ నడుస్తోంది. తాజాగా మాజీ...
Oktelugu Epaper
Exit mobile version