Stock markets: ఇండియన్ స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 256 పాయింట్ల లాభంతో 82,445 వద్ద ముగిసింది. నిఫ్టీ 100 పాయింట్లు పెరిగి 25,103 వద్ద ముగిసింది. జియో ఫైనాన్షియల్, కోటక్ మహేంద్ర,బజాజ్ ఫైనాన్స్ టాప్ గెయిర్స్ గా ఉన్నాయి. ఎటర్నల్, ఐసీఐసీఐ, టైటన్ షేర్లు నష్టపోయాయి.