దేశీయ స్టాక్ మార్కెట్లో లాభాల పరంపర కొనసాగుతోంది. బుధవారం ఉదయం 10. గంటల సమయంలో సెన్సెక్స్ 209 పాయింట్లు లాభపడి 57,761వద్ద, నిఫ్టి 53 పాయింట్ల లాభంతో 17,185 వద్ద కొనసాగుతోంది. మంగళవారం సూచీలు జీవితకాల గరిష్టాలకు చేరుకున్న విషయం తెలిసిందే. డాలరుతో రూపాయి మారకం విలువ పెరిగి రూ. 73.04 వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లు ఆప్రమత్తంగా కదలాడుతున్నాయి.