
దేశీ స్టాక్ మార్కెట్లలో శుక్రవారం కళ నెలకొంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో నేడు భారీ లాభాలతో దేశీ సూచీలు ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 49834.00, నిఫ్టి 150001.50 వద్ద ఉన్నాయి. గత పద్దెనమిది రోజులుగా ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో చమురు మార్కెటింగ్ కంపెనీల షేర్లు బాటలో పయనిస్తున్నాయి. బీపీసీఎల్, ఐఓసీ, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఎస్ బీఐ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. కాగా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూలతలతో దేశీయ స్టాక్ మార్కెట్ రెండో రోజులుగా నష్టపోతున్న సంగతి తెలిసిందే.