శ్రీలంక నాలుగో వికెట్ చేజార్చుకుంది. కృనాల్ పాండ్యకు తొలి వికెట్ దక్కింది. అతడు వేసిన 24.4వ బంతికి ధనంజయ (14) ఔటయ్యాడు. ఫ్లయిటెడ్ డెలివరీని ఆడబోయి భువనేశ్వర్ కు చిక్కాడు. 25 ఓవర్లకు శ్రీలంక 117/4 తో ఉంది. శనక (0), చరిత్ (13) నిలకడగా ఆడుతున్నారు.