సొలి సొరాబ్జీ భారతదేశ న్యాయవ్యవస్థకు ప్రతీక.. రాష్ట్రపతి

భారత మాజీ అటార్నీ జనరల్ సొలిసొరాబ్జీ మరణం దేశానికి తీరని లోటు అని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పేర్కొన్నారు. ఆయన దేశ న్యాయవ్యవస్థకు ప్రతీక అని కీర్తించారు. భారత రాజ్యాంగం, న్యాయవ్యవస్థ ఉన్నతి కోసం విశేష  కృషి  చేసిన వారిలో సోలీ సొరాబ్జీ ఒకరని రాష్ట్రపతి కొనియాడారు. దేశంలోని ప్రముఖ న్యాయ కోవిదుల్లో ఒకరైన సోలీ సొరాబ్జిని భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించిందని గుర్తుచేశారు.

Written By: Velishala Suresh, Updated On : April 30, 2021 11:38 am
Follow us on