దేశంలో కరోనా కేసులు కాస్త పెరిగాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 14,19,990 మందికి పరీక్షలు నిర్వహించగా 42,909 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. క్రితం రోజు కేసుల తో పోలిస్తే కేడు కాస్త తగ్గినప్పటికి 40 వేల పైనే ఉండడం కలవర పెడుతోంది. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.27 కోట్లకు చేరింది. అయితే మరణాలు కాస్త తగ్గుముఖం పట్టడం ఊరటనిస్తోంది. నిన్న మరో 380 మంది […]
దేశంలో కరోనా కేసులు కాస్త పెరిగాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 14,19,990 మందికి పరీక్షలు నిర్వహించగా 42,909 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. క్రితం రోజు కేసుల తో పోలిస్తే కేడు కాస్త తగ్గినప్పటికి 40 వేల పైనే ఉండడం కలవర పెడుతోంది. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.27 కోట్లకు చేరింది. అయితే మరణాలు కాస్త తగ్గుముఖం పట్టడం ఊరటనిస్తోంది. నిన్న మరో 380 మంది వైరస్ తో ప్రాణాలు కోల్పోయారు. వైరస్ దేశంలోకి ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటి వరకు 4,38,210 మందిని బలితీసుకుంది.