Telangana: రాష్ట్ర వ్యాప్తంగా తెరుచుకున్న స్కూళ్లు

స్కూళ్లు గేట్లు తెరుచుకున్నాయి. మళ్లీ బడి గంటలు మెగాయి. పిల్లలు స్కూళ్ల బాట పట్టారు. ఈరోజు నుంచి తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలలు ఓపెన్ అయ్యాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ చిన్నారులు స్కూళ్లకు వస్తున్నారు. హైదరాబాద్ లోని రాజ్ భవన్ స్కూల్ కు విద్యార్థులు అధిక సంఖ్యలోవచ్చారు. మాస్క్ లు ధరించిన విద్యార్థులు స్కూళ్లకు హాజరయ్యారు. కొన్ని చోట్ల స్కూల్ సిబ్బంది విద్యార్థులను శానిటైజ్ చేశారు. 16 నెలలుగా పాఠవాలలకు దూరంగా ఉన్న పిల్లలు ఇప్పుడు మళ్లీ బడిబాట […]

Written By: Suresh, Updated On : September 1, 2021 9:43 am
Follow us on

స్కూళ్లు గేట్లు తెరుచుకున్నాయి. మళ్లీ బడి గంటలు మెగాయి. పిల్లలు స్కూళ్ల బాట పట్టారు. ఈరోజు నుంచి తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలలు ఓపెన్ అయ్యాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ చిన్నారులు స్కూళ్లకు వస్తున్నారు. హైదరాబాద్ లోని రాజ్ భవన్ స్కూల్ కు విద్యార్థులు అధిక సంఖ్యలోవచ్చారు. మాస్క్ లు ధరించిన విద్యార్థులు స్కూళ్లకు హాజరయ్యారు. కొన్ని చోట్ల స్కూల్ సిబ్బంది విద్యార్థులను శానిటైజ్ చేశారు. 16 నెలలుగా పాఠవాలలకు దూరంగా ఉన్న పిల్లలు ఇప్పుడు మళ్లీ బడిబాట పట్టారు. దీంతో స్కూళ్లలో ఆనందకర వాతావరణం నెలకొంది. క్లాస్ రూమ్ లో ఉండే ఆనందాన్ని వాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు.