Rukmini Vasanth In NTR Movie: ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమాలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ ఖరారైనట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె షూట్ లో జాయిన్ అయినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. టైగర్ బొమ్మలతో ప్రింట్ చేసిన షర్ట్ ధరించి తీసుకున్న ఫొటోలను రుక్మిణి ఇన్ స్టాలో ఫొస్ట్ చేశారు. టైగర్ టైగర్ బర్నింగ్ బ్రైట్ అని క్యాప్షన్ ఇచ్చారు.