Rohit Sharma Son Photo: రోహిత్ శర్మ కుమారుడి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రోహిత్ తన ఫ్యామిలీతో కలిసి ట్రిప్పుకు వెళ్తుండగా విమానాశ్రయంలో కొదరూ ఫొటోలు తీశారు. హిట్ మ్యాన్ వారసుడు ఆహాన్ శర్మ క్యూట్ గా ఉన్నాడని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. కాగా టెస్టులు, టీ20 లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ వన్డే కెప్టెన్ గా కొనసాగుతున్నాడు.