https://oktelugu.com/

పెరుగుతున్న బాల్య వివాహాలు…. కరోనా కారణంగానే

కరోనా ప్రపంచ ఆర్ధిక వ్యవస్థనే దెబ్బ తియ్యడమే కాకుండా చిన్న పిల్లల జీవితాలను కూడా నాశనం చేస్తుంది. చదువుకోవాల్సిన వయసులోనే తల్లితండ్రుల ప్రోద్బలంతో పెళ్లిపీటలు ఎక్కాల్సి వస్తుంది. ఐక్యరాజ్యసమితి, కొన్ని స్వచ్చంధ సంస్థలు చేస్తున్న సర్వేలో రాబోయే 5 ఏళ్లలో ప్రపంచ వ్యాప్తంగా కనీసం 25 లక్షల మంది బాలికలు బాల్యవివాహాలకు బలయ్యే ప్రమాదం ఉన్నట్లు వెల్లడైంది. కరోనా కారణంగా ఆర్థికంగా దెబ్బతినడం ఇంట్లో వుండే బాలికలు కుటంబానికి భారం కావడంతో, పెళ్లిళ్లు చేసి భారం తగ్గించుకోవాలనే […]

Written By: , Updated On : October 3, 2020 / 01:33 PM IST
Follow us on

కరోనా ప్రపంచ ఆర్ధిక వ్యవస్థనే దెబ్బ తియ్యడమే కాకుండా చిన్న పిల్లల జీవితాలను కూడా నాశనం చేస్తుంది. చదువుకోవాల్సిన వయసులోనే తల్లితండ్రుల ప్రోద్బలంతో పెళ్లిపీటలు ఎక్కాల్సి వస్తుంది. ఐక్యరాజ్యసమితి, కొన్ని స్వచ్చంధ సంస్థలు చేస్తున్న సర్వేలో రాబోయే 5 ఏళ్లలో ప్రపంచ వ్యాప్తంగా కనీసం 25 లక్షల మంది బాలికలు బాల్యవివాహాలకు బలయ్యే ప్రమాదం ఉన్నట్లు వెల్లడైంది. కరోనా కారణంగా ఆర్థికంగా దెబ్బతినడం ఇంట్లో వుండే బాలికలు కుటంబానికి భారం కావడంతో, పెళ్లిళ్లు చేసి భారం తగ్గించుకోవాలనే ఉదేశ్యమే ఈ దారుణానికి కారణం అవుతుండడం బాధాకరం.

Also Read: బీజేపీ స్ట్రాటజీ: పోయే వాళ్లు పోతారు.. ఉండేవాళ్లు ఉంటారు?