Revanth Reddy Vs TPCC Chief: టీపీసీసీ చీఫ్ పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఫెయిల్ అయ్యాడని సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియామకమై 10 నెలలు గడుస్తున్నా, కాంగ్రెస్ పార్టీ అంచనాలను అందుకోలేకపోయాడని విమర్శించాడు. గత శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన పీఏసీ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముందే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు సీఎం రేవంత్. మహేష్ కుమార్ గౌడ్ ఒక ఆబ్సెంటీ ల్యాండ్ లార్డ్ లాగా ప్రవర్తిస్తున్నాడు, క్రమశిక్షణ తప్పిన ఎమ్మెల్యేలను సరిగ్గా హెచ్చరించడం లేదు విమర్శించాడు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్లడంలో మంత్రులు మరియు ఎమ్మెల్యేలు కూడా విఫలమవుతున్నారు సీఎం అన్నాడు.
రేవంత్ రెడ్డి vs మహేష్ కుమార్ గౌడ్
టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఫెయిల్ అయ్యాడు
మహేష్ కుమార్ గౌడ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియామకమై 10 నెలలు గడుస్తున్నా, కాంగ్రెస్ పార్టీ అంచనాలను అందుకోలేకపోయాడని టీపీసీసీ చీఫ్ మహేష్… pic.twitter.com/Th3aLwkJ6S
— Telugu Scribe (@TeluguScribe) July 7, 2025