మాస్టర్ కార్డ్ కు ఆర్బీఐ షాక్

డేటా స్టోరేజీ నిబంధనలు పాటించని కారణంగా మాస్టర్ కార్డ్ పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చర్యలు చేపట్టింది. కొత్తగా తన డెబిట్, క్రెడిట్, ప్రీపెయిడ్ నెట్ వర్క్ లోకి వినియోగదారులకు చేర్చుకోకుండా ఆంక్షలు విధించింది. జూలై 22 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఇప్పటికే మాస్టర్ కార్డు వినియోగిస్తున్న వారిపై ఎలాంటి ప్రభావం ఉండబోదని ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. పేమెంట్స్ కు సంబంధించిన డేటాను దేశీయంగానే భద్రపరచాలని 2018 ఏప్రిల్ […]

Written By: Suresh, Updated On : July 14, 2021 6:44 pm
Follow us on

డేటా స్టోరేజీ నిబంధనలు పాటించని కారణంగా మాస్టర్ కార్డ్ పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చర్యలు చేపట్టింది. కొత్తగా తన డెబిట్, క్రెడిట్, ప్రీపెయిడ్ నెట్ వర్క్ లోకి వినియోగదారులకు చేర్చుకోకుండా ఆంక్షలు విధించింది. జూలై 22 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఇప్పటికే మాస్టర్ కార్డు వినియోగిస్తున్న వారిపై ఎలాంటి ప్రభావం ఉండబోదని ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. పేమెంట్స్ కు సంబంధించిన డేటాను దేశీయంగానే భద్రపరచాలని 2018 ఏప్రిల్ 6న ఆర్బీఐ ఆదేశించింది.