రాందేవ్ దేశ వ్యతిరేకి.. ఐఎంఏ ఫైర్

అల్లోపతి, ఆధునిక వైద్యంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యోగ గురు రాందేవ్ బాబాపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీవ్రంగా విరుచుకుపడింది. కరోనా వ్యాక్సినేషన్ తో పాటు కరోనా చికిత్సా పద్ధతులపై గందరగోళం నెలకొనేలా వ్యవహరిస్తున్నందుకు రాందేవ్ ను ఐఎంఏ దేశ వ్యతిరేకిగా అభివర్ణించింది. రాందేవ్ బాబా అభ్యంతరకర వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆరోగ్య విపత్కర పరిస్థితుల్లో ఐఎంఏ చూపిన చొరవను వివరిస్తూ దేశ ప్రజలకు లేఖ రాసింది.

Written By: Velishala Suresh, Updated On : June 1, 2021 8:47 pm
Follow us on