Homeవార్త విశ్లేషణఅగ్ర హీరోతో ‘రాక్షసుడు2’

అగ్ర హీరోతో ‘రాక్షసుడు2’

సైకలాజికల్ థ్రిల్లర్ గా వచ్చి తెలుగు ప్రేక్షకుల్ని విశేషంగా అలరించిన చిత్రం రాక్షసుడు. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించే ఈ చిత్రానికి సీక్కెల్ ని సిద్ధం చేసినట్లు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించారు దర్శకనిర్మాతలు. రాక్షసుడు 2 టైటిల్ తో కూడిన కాన్సెప్ట్ పోస్టర్ ని విడుదల చేశారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభమవుతుంది అని తెలిపారు రమేశ్ వర్మ. ఓ అగ్ర కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ పాత్ర పోషించనున్నారు. మరి ఆయన ఎవరో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. రాక్షుసుడు లో బెల్లంకొండ్ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు రమేశ్ వర్మ తెరకెక్కించారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version