ఎంపీ రఘురామ లేఖాలు కొనసాగుతున్నాయి. మంగళవారం ఆరవ లేఖ రాశారు. ఉద్యోగులకు డీఏ పెంపు హామీని అమలు చేయానలి డిమాండ్ చేశారు. ఇప్పటికే ఉద్యోగులకు బకాయిలు పడ్డ ఏడు డీఏలు వెంటనే అముల చేయాలని ఆ లేఖలో రాశారు. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం వల్ల పీఆర్సీ నివేదిక మరింత ఆలస్యమవుతుంని అన్నారు. డీఏ పెంపుపై హామీని నిలబెట్టుకోవాలని సీఎంకు రఘురామ లేఖరాశారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Raghurama wrote another letter to cm jagan 2
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com