ఆమె స్టార్ హీరోయిన్ గా కాకపోయినా చాల ఏళ్ల పాటు లీడింగ్ హీరోయిన్ గా కొనసాగింది. అయితే, చిన్నతనంలోనే ఇండస్ట్రీలోకి రావడంతో, ఆమె జీవితంలో సినిమానే ఎక్కువ స్పెస్ ను ఆక్రమించింది. చూడటానికి బొద్దుగా ముద్దుగా కనిపించే ఈ సీనియర్ భామకు ఓ లవ్ స్టోరీ ఉందట. అప్పట్లో ఓ హీరోని తెగ ప్రేమించిందట. ఆమె ఆ ప్రేమలో మునిగి తేలుతున్నప్పుడు ఆమె వయసు 18 ఏళ్ళు అట.
అప్పుడు తనది ఆకర్షణ అని తెలియక, ఎప్పుడూ ఆ హీరో జ్ఞాపకాల్లోనే కొట్టుమిట్టాడుతూ ఉండేదట. కానీ ఎప్పుడూ ఆ హీరో మాత్రం తనలో ప్రియురాలిని చూడలేదని, పైగా తనను అతను ఒక చిన్నపిల్లలా ట్రీట్ చేసేవాడని ఆమె తెగ బాధ పడేది అట. దీనికితోడు ఈ సీనియర్ హీరోయిన్ కి ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రపోజ్ చేయలేదట. సినిమాల్లో చూపించినట్లు తన చుట్టూ ఎవడైనా తిరిగితే బాగుండు అని ఎప్పుడు ఫీల్ అయ్యేది అట.
కానీ, ఈ ముదురు భామ హీరోయిన్ గా ఉన్నప్పుడు ఒక్కరు కూడా ఆమెకు ప్రపోజ్ చేయలేదు. ఒక విధంగా ఆమెకు ప్రపోజల్స్ రాకపోవడానికి కారణం, ఆమె నటించిన హీరోలకు దర్శకులకు అప్పటికే పెళ్లిళ్లు అయిపోవడమే. మరి ఈ సీనియర్ హీరోయిన్ తన కెరీర్ లో ఎక్కువగా అంకుల్స్ తోనే నటించింది. అందుకే ఈ బ్యూటీకి లవ్ ప్రపోజల్ రాలేదు.
సాధారణంగా హీరోయిన్లకు బయట నుండి ఎప్పుడూ ప్రపోజల్స్ వస్తూనే ఉంటాయి. మరి ఈ సీనియర్ హీరోయిన్ కి బయట నుండి అన్నా ప్రపోజల్ వచ్చిందో రాలేదో. ఇక ప్రస్తుతం తన సెకెండ్ ఇన్నింగ్స్ తో బిజీగా ఉన్న ఈ భామ, ప్రెజెంట్ వెంకటేష్ సరసన నటిస్తోంది. అలాగే మలయాళ సినిమాల్లో కూడా నటిస్తోంది.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Senior actress failed love story
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com