Homeఆంధ్ర బ్రేకింగ్ న్యూస్ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా

ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా

ఏపీలో ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైకోర్టు అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకొని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పరిస్థితులు చక్కబడిన తరువాత ఇంటర్ పరీక్షల నిర్వహణ తేదీలను  ప్రకటిస్తామని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో పరీక్షలు నిర్వహఇంచడం సరికాదని పలువురు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version