Vibhu Raghave Passes Away: ప్రముఖ హిందీ టీవీ నటుడు విభు రాఘవే కన్నుమూశారు. కొంతకాలంగా స్టేజ్ 4 పెద్దపేగు క్యాన్సర్ తో పోరాడుతున్న ఆయన ముంబై లోని ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించారు. నిషా ఔర్ ఉస్కే కజిన్స్ సీరియల్ తో ఆయన పేరు పొందారు. సావధాన్ ఇండియా షోలో నూ విభూ కనిపించారు. యాద్వి ది డిగ్నిఫైడ్ ప్రిన్సెస్, ఫిచ్ ఫొర్క్ చిత్రాల్లో నటించారు.