ఆర్థిక విభేదాలతో ఒంగోలులోని ఓ ఇంటిపై పెట్రోల్ బాంబులు విసరడం కలకలం రేపింది. రెవెన్యూ కాలనీలోని కుంచాల మహేశ్ ఇంటిపై సోమవారం అర్ధరాత్రి దాటిన త్వరాత దుండగులు పెట్రోలు బాంబులు విసిరారు. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఇంటి ఆవరణలోని కొన్ని వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. ఇంటి యజమాని మహేశ్ కు ఒంగోలు, గుంటూరుకు చెందిన కొందరి మధ్య గత కొంతకాలంగా ఆర్థిక విభేదాలు నడుస్తున్నాయి. దీనిపై ఒంగోలు తాలుకా పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలోనే పెట్రోలు బాంబు దాడి జరిగినట్లు మహేశ్ కుటుంబం ఆరోపిస్తోంది.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Petrol bomb attack in ongole
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com