
ప్రభుత్వ చమురు కంపెనీల నుంచి ధరల విషయంలో శనివారం కాస్త ఉపశమనం లభించిదనుకునేంతలోనే, ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు మారోమారు పెరిగాయి. ఈరోజలు డీజిల్ ధర గరిష్టంగా 30 పైసలు పెరిగింది., పెట్రోల్ ధర కూడా 26 నుంచి 29 పైసల వరకూ పెరిగింది. ఈరోజు ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 97,22, డీజిల్ ధర లీటరుకు రూ. 87.97కు పెరిగింది. ముంబైలో పెట్రోల్ ధర రూ. 103.36, డీజిల్ ధర లీటరకు 95,44రూపాయలకు పెరిగింది. ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ ధరలు మారుతుంటాయి,